
Andhra News: ఓర్నీ.. ఇదేం ట్విస్ట్.. ఏపీలోనూ బెనిఫిట్ షోలపై నీలినీడలు
బెనిఫిట్ షోలపై మరోసారి చర్చ మొదలైంది. సంధ్య థియేటర్ ఘటన కారణంగా తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మరో ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఆ తరువాత సినీ ప్రముఖలతో జరిగిన భేటీలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఇలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు…