kalyan chakravarthy

IPL 2025: కొత్త టెక్నాలజీతో IPL.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉండదు!

IPL 2025: కొత్త టెక్నాలజీతో IPL.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉండదు!

సాంకేతికత IPL అభిమాన అనుభవాన్ని పూర్తిగా మారుస్తోంది. స్మార్ట్ స్టేడియాలు ఇప్పుడు ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందిస్తున్నాయి. స్టేడియాల్లో ఉన్న ఆధునిక Wi-Fi నెట్‌వర్క్‌లు, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు అభిమానులను ప్రత్యక్ష ప్రసారాలకు మరింత దగ్గరగా తీసుకువస్తున్నాయి. ప్రతి బంతికి నిమిషనిమిషం విశ్లేషణ అందించడమే కాకుండా, పెద్ద స్క్రీన్‌లపై రియల్ టైం పోలింగ్ వంటి ఫీచర్‌లు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాయి. వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి కొత్త పద్ధతుల్లో క్రీడా ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి….

Read More
Pushpa 2: సంధ్య థియేటర్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

Pushpa 2: సంధ్య థియేటర్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

‘పుష్ప 2’ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 17వేలకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. అయితే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ కు ‘పుష్ప 2’ సినిమా…

Read More
ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని.. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర…

Read More
Free Bus Journey for Women: గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్‌! ఎప్పట్నుంచంటే

Free Bus Journey for Women: గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్‌! ఎప్పట్నుంచంటే

అమరావతి, డిసెంబర్‌ 31: కూటమి సర్కార్ ఏపీ వాసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండగ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం (డిసెంబర్‌ 30) తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు…

Read More
Andhra News: డీజిల్ ట్యాంకర్‌ని ఢీ కొట్టిన సిమెంట్ లారీ.. ఆ తర్వాత సీన్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

Andhra News: డీజిల్ ట్యాంకర్‌ని ఢీ కొట్టిన సిమెంట్ లారీ.. ఆ తర్వాత సీన్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

కర్నూల్ జిల్లాలో బనగానపల్లె మండలం దద్దనాల ప్రాజెక్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దద్దనాల ప్రాజెక్టు మలుపు వద్ద డీజిల్ ట్యాంకర్ లారీని సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో బనగానపల్లె ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు తరలించారు. డీజిల్ ట్యాంక్ నుంచి లీక్ అవుతున్న డీజిల్…

Read More
Pawan Kalyan: అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. నటి కస్తూరి సంచలన ట్వీట్

Pawan Kalyan: అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. నటి కస్తూరి సంచలన ట్వీట్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సోమవారం (డిసెంబర్ 30) మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఈ ఘటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.. అభిమాని మృతిచెందిన తర్వాత.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. ఈ విషయంలో మానవతా దృక్పథం…

Read More
Spadex Mission: ఇస్రో మరో అరుదైన ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-60

Spadex Mission: ఇస్రో మరో అరుదైన ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-60

ఇస్రో చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌ మిషన్ ) సక్సెస్ అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 30) శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ 60 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం…

Read More
చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..

చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..

సాధారణంగానే మన ఇళ్లలో పెద్దలు తరచూ చెబుతుంటారు..చికెన్ బోన్స్ తినడం మంచిది కాదు అని. కానీ చికెన్ బోన్స్ తినడం మంచిదే అంటున్నారు నిపుణులు.. కానీ, అది బ్రాయిలర్ చికెన్ బోన్స్ కాదంటున్నారు. నాటు కోడి బోన్స్ తినటం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. నాటుకోడి బోన్ మజ్జలో కొల్లాజన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూకోసమైన్ తో సహా అనేక ప్రోత్సాహకసమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు. ఇవి మనలో వాపులు, నొప్పులు తగ్గిస్తాయి. మన చర్మ ఆరోగ్యానికి, కీళ్ల…

Read More
Andhra News: పచ్చ అంగీ, లుంగీతో ఉన్నోడే కదా అని తక్కువ అంచనా వేయకుండి.. చేసిన ఘనకార్యం తెలిస్తే..

Andhra News: పచ్చ అంగీ, లుంగీతో ఉన్నోడే కదా అని తక్కువ అంచనా వేయకుండి.. చేసిన ఘనకార్యం తెలిస్తే..

అతడు ఒక భయంకరమైన నేరస్థుడు.. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేయడానికి కూడా వెనకాడడు, అతనిపై ఉమ్మడి గుంటూరు, కర్నూలు జిల్లాలో 16 కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిదేళ్ళుగా పోలీసులకు దొరక్కుండా వరుసగా దారి దోపిడీలు, రేప్, దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇంత ట్రాక్ రికార్డు ఉన్న నేరస్థుడికి నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందం నిందితుడు చెంచు దాసరి సుంకన్నను పోలీసులు అరెస్టు…

Read More
Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?

Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?

ఈ ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది దేశం. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2025న బ్యాంకులకు సెలవు సెలవు ఉంటుందా? లేదా? జనవరిలో పండుగ, ప్రాంతీయ, జాతీయ సెలవులతో సహా అనేక సెలవులు ఉన్నాయి. అన్ని బ్యాంకులు (పబ్లిక్, ప్రైవేట్) కొత్త సంవత్సరం మొదటి నెలలో రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు సెలవులు పాటిస్తాయి. అయితే బ్యాంకు సెలవుల షెడ్యూల్‌లు రాష్ట్రాల వారీగా మారతాయని గమనించాలి. అందుకే మీ స్థానిక శాఖలో చెక్-ఇన్…

Read More