
Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
కాగా గతేడాది రామబాణం సినిమాలో చివరిసారిగా కనిపించింది డింపుల్ హయాతి. ఇందులో గోపీచంద్ హీరోగా కనిపించాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎక్కడా కనిపించలేదు డింపుల్ ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి సినిమా అప్డేట్స్ ఇవ్వడం లేదీ అందాల తార కాగా ఈ ముద్దుగుమ్మకు ఇటీవలే మేజర్ సర్జరీ జరిగిందట. దీనివల్ల 30 రోజుల పాటు బెడ్ రెస్ట్ కే పరిమితమైందట. ఈ విషయాన్ని ఆమె…