
Alia Bhatt: ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్ చూశారా?
సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ లవ్లీ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా గత క్రిస్మస్ పండగ సమయంలో తమ గారాల పట్టి రాహా ఫొటోను వారు ప్రపంచానికి పరిచయం చేశారు అలియా భట్ –…