
Diabetes Drink: మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది..!
మధుమేహం ప్రస్తుతం చాలా మంది వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది.. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిక్ నియంత్రణలో ఆహారం, జీవనశైలిపై ఎక్కువ శ్రద్ధ అవసరం. మధుమేహంతో జీవించడం అంత సులభం కానప్పటికీ, కొన్ని సాధారణ విషయాలను అనుసరించడం ద్వారా దీనిని కొంతవరకు నియంత్రించవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు బార్లీ వాటర్ అద్భుతమైన డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ రిఫ్రెష్ పానీయం సహజంగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బార్లీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి….