
Vitamin-D: భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎందుకంటే మారుతున్న జీవనశైలి కారణంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా భారతీయుల్లో విటమిన్ లోపాలు ఎక్కువగా ఉంటాయి. ఇక భారతీయ యువతలో విటమిన్ డి లోపం ఏర్పడుతోంది. ఉత్తర భారతదేశంలో నిర్వహించిన మునుపటి అధ్యయనంలో ఇలాంటి ఫలితాలు కనుగొన్నారు. ఇక్కడ 50 ఏళ్లు పైబడిన ఆరోగ్యకరమైన పెద్దలలో విటమిన్ డి లోపం (91.2 శాతం) గణనీయంగా ఉంది. భారతదేశంలో విటమిన్…