
Bank Cheques: బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
దేశంలో యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులు ఉన్నా ఆర్థిక లావాదేవీల కోసం చెక్కులు అనేవి కీలకమైన సాధనంగా మారాయి. ముఖ్యంగా భారీ స్థాయిల్లో లావాదేవీల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చెక్కుల చెల్లింపులు ట్రాన్స్‌యాక్షన్ రుజువు కోసం ఎక్కువగా వాడతారు. బ్యాంకులు సాధారణంగా పొదుపు, కరెంట్ ఖాతాదారులకు చెక్ బుక్‌లను జారీ చేస్తాయి. అయితే ఏయే చెక్కులు ఎలాంటి సమయంలో వాడాలో? చాలా మంది తెలియదు. కాబట్టి భారతదేశంలో ఉన్న తొమ్మిది రకాల…