
Sabarimala Revenue: శబరిమలలో ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?
బరిమలలో మండల కాలం ప్రారంభం నుంచి భారీగా ఆదాయం పెరిగింది. గతేడాదితో పోలిస్తే సన్నిధానంలో రూ.22.76 కోట్లు పెరిగినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ విలేకరులకు తెలిపారు. డిసెంబర్ 14 వరకు 29 రోజుల్లో 22 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకున్నారని, ఈ కాలానికి మొత్తం ఆదాయం రూ.163.89 కోట్లు ఆయన తెలిపారు. అరవణ (ప్రసాదం) విక్రయం ద్వారా రూ.82.67 కోట్లు, కానుకగా రూ.52.27 కోట్లు వచ్చాయి. అరవణ అమ్మకాల ద్వారా గత…