
Bhagyashri Borse: బంపర్ ఆఫర్లు అందుకుంటున్న భాగ్యశ్రీ.. లేటెస్ట్ సెన్సేషన్ ఈ భామ
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయినా ముద్దగుమ్మలు చాలా మంది ఉన్నారు. అయితే సినిమా సక్సెస్ అయితే హీరోయిన్స్ కు క్రేజ్ వస్తుంది. కానీ ఈ అమ్మడి మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఆమె భాగ్యశ్రీ. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. మిస్టర్ బచ్చన్ సినిమా…