
Radhika Apte: పెళ్లైన 12 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మెప్పించిన రాధికా ఆప్టే తల్లిగా ప్రమోషన్ పొందింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా బిడ్డకు పాలిస్తూ ల్యాప్ ట్యాప్ తో వర్క్ చేస్తోన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది రాధికా ఆప్టే. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాధికా ఆప్టేకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. అయితే…