
Viral Video: ఏం గుండెరా వాడిది.. ఆ గుండె బతకాలి
కుక్కలు, పిల్లులు, రామచిలుక.. ఇలా కొన్ని జంతువులను కొందరు ఇంట్లో పెంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ సాధు జంతువులు కాబట్టి.. పెంచుకుంటారు. మరి ఎవరైనా క్రూర జంతువులను పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారేమో.! క్రూర జంతువులను కూడా పెంపుడు జంతువుల్లా పెంచుకునేవారు లేకపోలేదు. అది మన దేశంలో కాదులెండి.. విదేశాల్లో ఈ తంతు కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని…