
Curd Idli: పెరుగు ఇడ్లీ..పెరుగు వడ కంటే నెక్ట్స్ లెవల్ టేస్ట్..
చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌గా తినే వాటిల్లో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీ చాలా సులభంగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ పది నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీలు తయారైపోతాయి. వేడి వేడి ఇడ్లీలపై కారం పొడి, నెయ్యి వేసుకుని తింటే.. ఆహా టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే. అంత రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇడ్లీ తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రేగులు కూడా ఆరోగ్యంగా పని చేస్తాయి….