
Actor Jayaram: మోడల్‌తో ప్రేమ.. సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు.. ఫోటోస్ వైరల్..
దక్షిణాది నటుడు జయరామ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు కాళిదాస్ వివాహం సింపుల్‌గా గుడిలో జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జయరామ్ అనేక చిత్రాల్లో నటించాడు. అతడి కొడుకు కాళిదాస్ తమిళంలో హీరోగా మెప్పిస్తున్నాడు. అయితే కాళిదాస్ కొన్నాళ్లుగా తరణి అనే మోడల్‌ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరు ఇరు కుటుంబసభ్యుల పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కేరళలోని గురవాయూర్ ఆలయంలో ఈరోజు (డిసెంబర్ 08న) ఉదయం వీరిద్దరి వివాహం చాలా సింపుల్…