
Sandeep Raj: తిరుమల శ్రీవారి సాక్షిగా.. నటితో ఏడడుగులు నడిచిన కలర్ ఫొటో డైరెక్టర్.. హాజరైన సుహాస్, హర్ష
కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ వివాహం శనివారం (డిసెంబర్ 07) తిరుమలలో ఘనంగా జరిగింది. తన తొలి సినిమా కలర్ ఫొటోలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో కలిసి సందీప్ ఏడడుగులు నడిచారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇవాళ తిరుమల శ్రీవారి సాక్షిగా ఏకమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సందీప్ రాజ్ వివాహ వేడుకకు హాజరయ్యారు. సందీప్…