
Tollywood: కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. నిర్మాత కూడా..
పై ఫొటోలో కత్తి పట్టుకుని ఝాన్సీ లక్ష్మీ బాయిలా పోజులిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పదహారేళ్ల వయసులోనే కథానాయికగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందాల తార తెలుగులో టాప్ హీరోలతో నటించింది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తోనూ కుర్రకారును కవ్వించింది. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల సినిమాల్లోనూ మెరిసి అక్కడి ప్రేక్షకులను…