
Kitchen Hacks: కోడి గుడ్డు పొట్టును ఇలా ఈజీగా తీసేయవచ్చు..
కోడి గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు మనకు గుడ్లలో లభిస్తాయి. గుడ్లు తినడం చాలా మంచిది. అందులోనూ చిన్న పిల్లలకు ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు పెడితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఉడకబెట్టిన గుడ్లు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ చాలా మంది ఉడకబెట్టి గుడ్లు తింటూ ఉంటారు. అలాగే కూరలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఉడకబటెట్టిన గుడ్ల పెంకులు త్వరగా రావు. త్వరగా తీసే…