
Chintha Chiguru: ఇందులో ఏముందిలే అని తీసిపారేయకండి.. ఊహించని లాభాలు మీ సొంతం!
చలికాలంలో ఎక్కువగా లభించే వాటిల్లో వాటిల్లో చింత చిగురు కూడా ఒకటి. ఈ వింటర్ సీజన్లో చింత చిగురు ఎక్కువగా లభిస్తుంది. చింత చిగురుతో చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. చింత చిగురు పప్పు, చింత చిగురు గుడ్లు, చింత చిగురు చికెన్, మటన్ ఇలా నాన్ వెజ్ మాత్రమే కాదు.. వెజ్ వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి. చింత చిగురుతో కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో…