kalyan chakravarthy

June 1st New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. జేబుకు చిల్లులే..!

June 1st New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. జేబుకు చిల్లులే..!

EPFO 3.0 అమలుతో ఈపీఎఫ్‌వో ​​కింద ఉన్న ఉద్యోగులు ఉపశమనం పొందవచ్చు. ఈ అప్‌గ్రేడ్ పీఎఫ్‌ ఉపసంహరణ, కేవైసీ అప్‌డేట్‌లు, క్లెయిమ్‌ల వంటి ప్రక్రియలను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా పీఎఫ్‌ నిధులను ఉపసంహరించుకోవడానికి ఏటీఎం లాంటి కార్డులను త్వరలో ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్ నియమం: జూన్ 1, 2025 నుండి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అనేక ముఖ్యమైన మార్పులు చూస్తారు. ఆటో-డెబిట్ వైఫల్యంపై 2% జరిమానా, యుటిలిటీ బిల్లు, ఇంధన ఖర్చులపై అదనపు ఛార్జీ, అంతర్జాతీయ లావాదేవీలపై…

Read More
Viral: ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి సీన్ సితారయ్యింది

Viral: ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి సీన్ సితారయ్యింది

ఆ వ్యక్తికి మొన్నే పెళ్లైంది. అతడు అనుకున్నట్టే అందమైన అమ్మాయి తనకు భార్యగా వచ్చింది. పెళ్లైన తర్వాతి రోజే వారిద్దరి ఫస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేశారు. కానీ అతడికి తెలియని విషయమేమిటంటే.. ఆ రోజే వధువు ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. దానితో వరుడి సీన్ కాస్తా చిరిగి చాటయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బబ్హాని పోలీస్ స్టేషన్ పరిధిలో మే 27న ఓ అమ్మాయి వివాహం జరిగింది. అప్పటికి ఆ…

Read More
Corona: కరోనా బాబోయ్ కరోనా.! ముంచుకొస్తున్న ముప్పు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా.?

Corona: కరోనా బాబోయ్ కరోనా.! ముంచుకొస్తున్న ముప్పు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా.?

కరోనా ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో నాలుగు వేరియంట్లు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆరోగ్యశాఖ డేటా చూస్తే వెన్నులో వణుకుపుడుతోంది. గతంలో ఎప్పుడూ దాని ప్రబావం డిసెంబర్-జనవరి..ఫిబ్రవరి.మార్చిలో ఉండేది. కానీ ఇప్పుడు వానాకాలంలో కరోనావిరుచుకుపడడం మరింత ఆందోళనపరుస్తోంది. వింటర్ సీజన్ అంటే విషజ్వరాలు విరుచుకుపడే కాలం. అలాంటి కాలంలో కరోనా కూడా విజృంభిస్తుండడం..మరింత భయపెడుతోంది. అంతెందుకు నిన్న 1828 కేసులుండగా…కేవలం 24గంటల్లో 685 కేసులు నమోదయ్యాయి. ఈరేంజ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఆరోగ్యశాఖ డేటా ప్రకారం కేసులు…

Read More
Power Nap: మధ్యాహ్నం ఆఫీసులో కునుకు తీస్తే ఇన్ని లాభాలా.. మీ బాస్‌ను ఇలా ఒప్పించండి..

Power Nap: మధ్యాహ్నం ఆఫీసులో కునుకు తీస్తే ఇన్ని లాభాలా.. మీ బాస్‌ను ఇలా ఒప్పించండి..

పవర్ నాప్ అంటే కేవలం 10-30 నిమిషాల పాటు కునుకు తీయడం. ఇది మీ మెదడును పూర్తిగా నిద్రలోకి జారుకోకుండానే రీబూట్ చేయడానికి సహాయపడుతుంది. సాధారణంగా 90 నిమిషాల పూర్తి స్లీప్ సైకిల్ తరువాత వచ్చే మగతకు భిన్నంగా, పవర్ నాప్ తేలికపాటి నిద్ర దశలను మాత్రమే కవర్ చేస్తుంది. తద్వారా మీరు మరింత చురుగ్గా, స్పష్టంగా మేల్కొంటారు. విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ అవాలా రవి చరణ్ ప్రకారం, “పవర్ నాప్స్…

Read More
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌ సినిమాల్లో మెరిసింది.. ఇప్పుడు టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌ సినిమాల్లో మెరిసింది.. ఇప్పుడు టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీలు ఒకటి రెండు సినిమాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే పాన్ ఇండియా మూవీల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఆ తర్వాత అవకాశాలు అందుకోవడంలో తడబడుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు కూడా. అయితే చాలా ఎం అంది…

Read More
దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

సాంబార్ విషయంలో దంపతుల మధ్య జరిగిన వివాదం భార్య మృతికి దారితీసింది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని దేవనహళ్లి తాలూకా సావకనహళ్లి గ్రామానికి చెందిన నాగరత్న అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే శవమై కనిపించింది. నాగరత్నం ఇంట్లోనే ఉరివేసుకుని మరణించినట్టుగా ఆమె భర్త, పిల్లలు చెబుతున్నారు. అంతకు ముందు ఇద్దరి మధ్య సాంబార్‌ విషయంలో వాగ్వాదం జరిగిందని, దాంతో మనస్తాపానికి గురైన నాగరత్నం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆమె…

Read More
Weather Alert: వచ్చేశాయ్‌రా బుల్లోడా.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో జోరు వానలు

Weather Alert: వచ్చేశాయ్‌రా బుల్లోడా.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో జోరు వానలు

నైరుతి రుతు పవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. దీంతోపాటు.. వాయుగుండం ప్రభావం కూడాకనిపిస్తోంది.. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనావేసింది. రుతుపవనాలు విస్తరిస్తుండటంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు మరో వారం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి…

Read More
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఆ అందాల హీరోయిన్ ఇట్టా మారిపోయిందేంటీ.. పరదేసి సాంగ్ బ్యూటీ గుర్తుందా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఆ అందాల హీరోయిన్ ఇట్టా మారిపోయిందేంటీ.. పరదేసి సాంగ్ బ్యూటీ గుర్తుందా.. ?

మీరు 90’s మూవీ లవర్సా…? అయితే మీకు ఈ సాంగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘పరదేశి పరదేశి జానా నహిన్’ అనే సాంగ్ అప్పట్లో ఓ రేంజ్ హిట్టయ్యంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన రాజా హిందుస్తానీ సినిమాలోని ఈ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినబడేది. బీటౌన్ హీరో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని…

Read More
Tollywood : హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తో్న్న టాప్ సింగర్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Tollywood : హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తో్న్న టాప్ సింగర్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ఫోటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని.. ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న త‌న‌ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జ‌యిటింగ్ మూవీ ‘దండోరా’. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను…

Read More
Tirumala: అదిగో చిరుత.. ఇదిగో స్మార్ట్‌ స్టిక్‌.. ఆన్ చేశారంటే మీరు ఇక సేఫ్

Tirumala: అదిగో చిరుత.. ఇదిగో స్మార్ట్‌ స్టిక్‌.. ఆన్ చేశారంటే మీరు ఇక సేఫ్

కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రక్షణ కోసం స్మార్ట్‌ స్టిక్స్‌ అందుబాటులోకి తెచ్చింది TTD. నడక మార్గం ఇరువైపులా కెమెరా ట్రాప్‌లు, స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాలను వినియోగిస్తోంది. వన్యమృగాల బెడదకు చెక్ పెట్టేలా స్మార్ట్ స్టిక్స్ వినియోగిస్తోంది. భక్తులకు రక్షణగా వచ్చే సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసింది. స్మార్ట్ స్టిక్స్‌లో ఉండే టార్చ్ అటవీ జంతువుల కదలికలను గుర్తిస్తుంది. అందులో ఉండే అలారం ఆన్‌ చేస్తే, జంతువులు భయపడి…

Read More