
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఆ అందాల హీరోయిన్ ఇట్టా మారిపోయిందేంటీ.. పరదేసి సాంగ్ బ్యూటీ గుర్తుందా.. ?
మీరు 90’s మూవీ లవర్సా…? అయితే మీకు ఈ సాంగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘పరదేశి పరదేశి జానా నహిన్’ అనే సాంగ్ అప్పట్లో ఓ రేంజ్ హిట్టయ్యంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన రాజా హిందుస్తానీ సినిమాలోని ఈ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినబడేది. బీటౌన్ హీరో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని…