kalyan chakravarthy

TGSRTC Conductor Jobs 2025: పదో తరగతి అర్హతతో ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ బస్సు కండక్టర్ పోస్టులు. నెల జీతం ఎంతో తెలుసా?

TGSRTC Conductor Jobs 2025: పదో తరగతి అర్హతతో ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ బస్సు కండక్టర్ పోస్టులు. నెల జీతం ఎంతో తెలుసా?

హైదరాబాద్‌, మే 25: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కొత్త ఉద్యోగాల ప్రకటనలకు గత ఏడాది నుంచి నిరుద్యోగులను ఊరిస్తుంది. అయితే ఇటీవల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ.. తాజాగా కండక్టర్ల పోస్టులను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు రాష్ట్రంలోని నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుతోపాటు పదో తరగతి…

Read More
IND vs ENG: కలలోనూ ఊహించి ఉండరు భయ్యో.. ఆ 6గురితోపాటు గంభీర్ ఫేవరేట్ ప్లేయర్‌‌కు మొండిచేయి..

IND vs ENG: కలలోనూ ఊహించి ఉండరు భయ్యో.. ఆ 6గురితోపాటు గంభీర్ ఫేవరేట్ ప్లేయర్‌‌కు మొండిచేయి..

Team India England Test Series Squad Announcement: భారత టెస్ట్ జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులకు 18 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు. శుభ్‌మాన్ గిల్ ఇప్పుడు భారత టెస్ట్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ చివరిసారిగా టెస్ట్ ఆడింది. ఆ పర్యటనతో పోలిస్తే, ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమ్ ఇండియా నుంచి ఏడుగురు ఆటగాళ్లు మిస్సయ్యారు. ఈ లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. విరాట్…

Read More
Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలు

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశికి ఆరవ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తృతీయ స్థానంలోకి రాశ్యధిపతి శని ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా పెరగడంతో పాటు కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది….

Read More
Psychological Stress: మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కడం ఎలా? సింపుల్‌ చిట్కాలు ఇవే..!

Psychological Stress: మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కడం ఎలా? సింపుల్‌ చిట్కాలు ఇవే..!

Psychological Stress: జీవనశైలిలో అనేక మార్పులొస్తున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. జీవనశైలి లో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు ఇలా తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. ఇక మానసిక ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటే సమస్యకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు చెబుతున్నా.. కొందరు ఇలాంటి…

Read More
Lava Smartphone: లావా నుంచి చౌకైన 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌..!

Lava Smartphone: లావా నుంచి చౌకైన 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌..!

Lava Smartphone: లావా షార్క్ 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో వినియోగదారుల కోసం రూ. 8000 కంటే తక్కువ ధరకు విడుదల చేశారు. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Samsung, Poco వంటి పెద్ద బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడనుంది. ముఖ్యమైన ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ లావా ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దీని సహాయంతో మీరు క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని పొందుతారు. గోల్, బ్లూ కలర్ ఆప్షన్లలో…

Read More
Tollywood : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. పెళ్లి కాకుండానే వితంతువుగా జీవించింది.. ఎందుకంటే..

Tollywood : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. పెళ్లి కాకుండానే వితంతువుగా జీవించింది.. ఎందుకంటే..

సినీరంగుల ప్రపంచంలోని తారల జీవితాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని అనుకుంటారు. కానీ వెండితెర పై కనిపించే చాలా మంది జీవితాలు చీకటితో నిండి ఉంటాయి. ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులను ఎదుర్కోంటారు. సినిమాల్లో లాగే హీరోహీరోయిన్స్ సైతం ప్రేమను పొందుతారు అనుకుంటాము. కానీ ఆ ప్రేమకథలు కొన్నిసార్లు విషాదాంతో ముగుస్తాయి. కొంతమంది జీవితాల్లో ప్రేమ అందుకోలేనంత అద్భుతంగా.. చేరుకోలేనంత దూరంలో ఉండిపోతుంది. లవ్ మరికొందరి జీవితానికి శాపంగా మారుతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ జీవితంలో ప్రేమ…

Read More
పుణ్యం కోసం పుష్కరాలకు వెళ్లిన కుటుంబం.. ఇంట్లో దొంగల బీభత్సం..! ఏం జరిగిందంటే..

పుణ్యం కోసం పుష్కరాలకు వెళ్లిన కుటుంబం.. ఇంట్లో దొంగల బీభత్సం..! ఏం జరిగిందంటే..

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. చీపురుపల్లి నూతన రైల్వే బ్రిడ్జి సమీపంలో వారణాసి సురేష్ అనే వ్యక్తి ఇంట్లో దోపిడి దొంగలు భీభత్సం సృష్టించారు. వారణాసి సురేష్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు సరస్వతీ పుష్కరాల కోసం రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయల్దేరి వెళ్లారు. అయితే అనారోగ్య కారణాలతో పుష్కరాలకు వెళ్లలేక వారణాసి సురేష్ కుటుంబసభ్యుల్లో ఇద్దరు వృద్ధ మహిళలు ఇంటి వద్దే ఉండిపోయారు. ఈ క్రమంలోనే మే 23 రాత్రి పది గంటలకు…

Read More
Video: కోహ్లీ తలకి తగిలిన బంతి! అనుష్క శర్మ రియాక్షన్ వైరల్

Video: కోహ్లీ తలకి తగిలిన బంతి! అనుష్క శర్మ రియాక్షన్ వైరల్

శుక్రవారం రాత్రి లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన హైప్రెజర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన పోరులో ఒక్కసారిగా ఉద్రిక్తత రేపింది. మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ హెల్మెట్‌కి బంతి బలంగా తగలడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా హడలిపోయారు. ముఖ్యంగా స్టాండ్లలో ఉన్న అతని భార్య, నటి అనుష్క శర్మ ఆ క్షణంలో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోల్లో, బంతి విరాట్ హెల్మెట్‌ను తాకిన క్షణంలో…

Read More
LIC Recrd: గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన ఎల్‌ఐసీ

LIC Recrd: గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన ఎల్‌ఐసీ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. LIC గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకుంది. 24 గంటల్లోనే పాలసీలను వేగంగా విక్రయించడం ద్వారా బీమా కంపెనీ ఈ ఘనతను సాధించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ స్వయంగా అందించింది. జనవరి 20, 2025న LIC అంకితమైన ఏజెన్సీ నెట్‌వర్క్ అద్భుతమైన పనితీరును కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా విజయం సాధించింది. ఈ ప్రత్యేక రోజున, భారతదేశం అంతటా 4,52,839…

Read More
Nagarjuna: ఏంటీ..  గీతాంజలి సినిమాకు నాగార్జున రెమ్యునరేషన్ అంత తక్కువా..? హీరో కంటే డైరెక్టర్‏కే ఎక్కువ.

Nagarjuna: ఏంటీ.. గీతాంజలి సినిమాకు నాగార్జున రెమ్యునరేషన్ అంత తక్కువా..? హీరో కంటే డైరెక్టర్‏కే ఎక్కువ.

టాలీవుడ్ హీరో నాగార్జున కెరీర్‏లోని ది బెస్ట్ సినిమాల్లో గీతాంజలి ఒకటి. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. 1989 మే 12న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో యూత్ ను కట్టిపడేసిన మూవీ ఇది. అప్పట్లో అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఓ సంచలనమే. ఇక ఇందులో నాగార్జున యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అటు కంటెంట్.. ఇటు ఈ మూవీలోని సాంగ్స్ బ్లాక్…

Read More