
Video: కోహ్లీ తలకి తగిలిన బంతి! అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
శుక్రవారం రాత్రి లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన హైప్రెజర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన పోరులో ఒక్కసారిగా ఉద్రిక్తత రేపింది. మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ హెల్మెట్‌కి బంతి బలంగా తగలడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా హడలిపోయారు. ముఖ్యంగా స్టాండ్లలో ఉన్న అతని భార్య, నటి అనుష్క శర్మ ఆ క్షణంలో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోల్లో, బంతి విరాట్ హెల్మెట్‌ను తాకిన క్షణంలో…