kalyan chakravarthy

కమర్షియల్ సినిమాల్లో తగ్గుతున్న హీరోయిన్ స్క్రీన్ టైమ్

కమర్షియల్ సినిమాల్లో తగ్గుతున్న హీరోయిన్ స్క్రీన్ టైమ్

జాన్వీ సౌత్‌ ఎంట్రీ కోసం చాలా ఎదురుచూశారు ఆడియన్స్. దేవరలో తంగం కేరక్టర్‌ అదిరిపోతుందంటూ ప్రీ రిలీజ్‌ టైమ్‌లో జాన్వీ కూడా చాలా బాగా చెప్పారు. కానీ, సినిమా చూసిన తర్వాత.. జాన్వీ సినిమాలో ఉన్నట్టా? లేనట్టా అని మాట్లాడుకున్నారంటే.. హీరోయిన్‌ కేరక్టర్‌ నిడివి ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మాటలే ఇప్పుడు శ్రీనిధి శెట్టి విషయంలోనూ వినిపిస్తున్నాయి. అర్జున్‌ సర్కార్‌.. ఒక్క మృదుల మాట మాత్రమే వింటారు.. అదీ మృదుల పవర్‌ అంటూ హిట్‌3…

Read More
ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

అంత మొత్తాన్ని అక్కడ చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ సంపద అంతా ఈస్ట్ బొహేమియాన్ మ్యూజియం లో ఉంది. ఫిబ్రవరి నెలలోని ఈ ఘటన వెలుగు చూసిన తాజాగా మ్యూజియం ఆ విషయాన్ని ఇప్పుడు వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న నాణేలు 1808 కాలం నాటివిగా గుర్తించినట్లు తెలిపింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్ సామ్రాజ్య కాలం నాటి ఆ నాణేలు 1921 తర్వాత ఎవరైనా దాచిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 100 సంవత్సరాల క్రితమే వాటిని భూమిలో…

Read More
Viral Video: కూతురిని వేధించినందుకు చెప్పుతో ఉతికిన తల్లి… కేవలం 6 సెకన్లలోనే 15 సార్లు బాదుడే బాదుడు

Viral Video: కూతురిని వేధించినందుకు చెప్పుతో ఉతికిన తల్లి… కేవలం 6 సెకన్లలోనే 15 సార్లు బాదుడే బాదుడు

కూతురిపై లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ఓ మహిళ చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. రోడ్డు మీద జనం మధ్యే చెప్పుతో చెంపలు వాయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ ఆ దుర్మార్గుడిని చెప్పులతో కొడుతుండగా వదిలేయమని ప్రాదేయపడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే, ఆ మహిళ ఆగలేదు. ఆ దుర్మార్గుడి క్రూరమైన చర్యకు అతన్ని కొడుతూనే ఉంది. హమీర్‌పూర్‌లోని ముస్కారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు…

Read More
Tollywood : బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..

Tollywood : బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..

సినీరంగంలో ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకున్న స్టార్స్.. ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్నవారే. ఎన్నో సవాళ్లు దాటి తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. కానీ మీకు తెలుసా.. ? సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించినందుకు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్స్ ఎవరో.. అతడు మరెవర్ కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్. తన కూతురు…

Read More
Milk Rice: పాలతో అన్నం తినే అలవాటు మీకూ ఉందా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..

Milk Rice: పాలతో అన్నం తినే అలవాటు మీకూ ఉందా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..

పాలల్లో అన్నం వేసుకుని తినడం చాలా మందికి ఇష్టం. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇక జీర్ణం కావడం కూడా సులభమే. పాలు, అన్నం మిశ్రమం పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. పాలు, అన్నం పోషక ప్రయోజనాలు గురించి చెప్పాలంటే.. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలు, కండరాలు, నరాలను బలోపేతం చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది….

Read More
నాగ చైతన్యకు పక్కన ఫ్రెండ్‌గా చేశాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరో.. అతను ఎవరంటే

నాగ చైతన్యకు పక్కన ఫ్రెండ్‌గా చేశాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరో.. అతను ఎవరంటే

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చినవారే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న హీరో ఒకరు. చిన్న చిన్న పాత్రల నుంచి ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారాడు. హీరోల పక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ప్రేక్షకులకు పరిచయమైనా అతను.. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక…

Read More
Personality Test: మీ చిత్రంలోని ఒక ఆకుని ఎంచుకోండి.. మీపై ప్రజలు ఎందుకు ఎక్కువగా ఆధారపడడానికి ఇష్టపడతారో తెలుసుకోండి..

Personality Test: మీ చిత్రంలోని ఒక ఆకుని ఎంచుకోండి.. మీపై ప్రజలు ఎందుకు ఎక్కువగా ఆధారపడడానికి ఇష్టపడతారో తెలుసుకోండి..

ప్రజలు సాధారణంగా మన ప్రవర్తన, మన మాటలు, మన దుస్తుల శైలి మొదలైన వాటి ద్వారా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆప్టికల్ భ్రాంతి చిత్రాల ద్వారా కూడా మీరు మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించుకోవచ్చు. తాజాగా వైరల్ అవుతున్న చిత్రంలో కొన్ని రకాల అకులున్నాయి. వీటిల్లో మీరు ఎంచుకున్న ఆకు ద్వారా మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ చిత్రంలో ఆరు రకాల ఆకులు ఉన్నాయి, వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడం…

Read More
వేడి వేడిగా టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? వీడియో

వేడి వేడిగా టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? వీడియో

 చాలామంది రోజుకు చాలా సార్లు టీ తాగుతూ ఉంటారు. రోజుకు మూడు నుండి నాలుగు సార్లు టీ తాగుతారు. అయితే టీని అధిక పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మన దేశంలో దాదాపు 90% మందికి ఇష్టమైనది టీ. ఇలాంటి వారికి ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం పెద్ద సవాలే. కానీ టీ తాగాలనే కోరికను అరికట్టడం వల్ల వారి ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు లభిస్తాయి. వన్ మంత్ మీరు టీ తాగకుండా ఉంటే…

Read More
Home Loan: కోటి రూపాయల గృహ రుణం పొందాలంటే క్రెడిట్ స్కోరు ఎంత ఉండాలి?

Home Loan: కోటి రూపాయల గృహ రుణం పొందాలంటే క్రెడిట్ స్కోరు ఎంత ఉండాలి?

నేటి ద్రవ్యోల్బణంలో కలల ఇల్లు కొనడం చాలా కష్టంగా మారింది. మీరు మొత్తం కుటుంబానికి ఫ్లాట్ లేదా డ్యూప్లెక్స్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ధర రూ. 1 కోటి నుండి ప్రారంభమై రూ. 2 నుండి 2.5 కోట్ల వరకు ఉంటుంది. మీరు మీ కలల ఇల్లు కొనాలని ఆలోచిస్తూ గృహ రుణం అవసరమైతే ముందుగా కోటి రూపాయల వరకు గృహ రుణానికి క్రెడిట్ స్కోరు ఎంత ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి:…

Read More
ఆపరేషన్ సింధూర్.. పాక్ వైమానిక స్థావరాలు నేలమట్టం.. ఇదిగో సజీవ సాక్ష్యాలు!

ఆపరేషన్ సింధూర్.. పాక్ వైమానిక స్థావరాలు నేలమట్టం.. ఇదిగో సజీవ సాక్ష్యాలు!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారీ సైనిక దాడిలో భాగంగా, మే 10న నాలుగు ప్రధాన పాకిస్తాన్ వైమానిక దళ (PAF) స్థావరాలపై భారత ఆర్మీ ఖచ్చితమైన వైమానిక దాడులను ప్రారంభించింది. తాజాగా భారత త్రివిధ దళాలు విడుదలు చేసిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్థాన్‌కు జరిగిన అపర నష్టాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పహల్గామ్‌లో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక కాశ్మీరీ మృతి చెందిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్‌ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్…

Read More