
మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్
ప్రస్తుతం ఈటీవీ విన్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సిరీస్ లోని ఓ సన్నివేశంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈటీవీ విన్ సంస్థ వివరణ ఇచ్చింది. తాజాగా ఇదే విషయంపై సందీప్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. “డియర్ బ్రదర్స్.. 2025 ఏడాదిని ఎంతో గొప్పగా ప్రారంభించాను. డాకు మహారాజ్ వంటి భారీ…