
IPL 2025 Points Table: వర్షంతో ఢిల్లీ, హైదరాబాద్ మ్యాచ్ రద్దు.. కట్‌చేస్తే.. ఆ 2 జట్లకు పెరిగిన టెన్షన్
IPL 2025 Points Table updated after SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్లేఆఫ్‌ల కోసం పోటీ ప్రతి మ్యాచ్‌తో మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు బలమైన పోటీదారులుగా నిలిచాయి. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా రేసులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, సోమవారం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సన్‌రైజర్స్…