
ట్రంప్ దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న కెనడా ప్రధాని.. వీడియో వైరల్
ట్రంప్ కొరడా దెబ్బలు కొడుతుంటే, కన్నీళ్లు కారుతున్నాయి. దుఃఖం కట్టలు తెంచుకుంటుందోంది. ఇది ఏ కామన్‌మ్యాన్‌కో కాదు.. ఏకంగా కెనడా ప్రధాని కన్నీళ్లు కార్చాడు. కెనడా ప్రధాని ట్రూడో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గద్గద స్వరంతో మాట్లాడారు. ట్రంప్ టారిఫ్ నిర్ణయాల తర్వాత ట్రూడో మీడియా కెమెరాలకు ఇలా కన్నీళ్లతో కనిపించారు. అధికారంలో ఉన్న ప్రతిరోజు కెనడా ప్రజల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యమని ట్రూడో చెప్పారు. ప్రధానిగా చివరిరోజుల్లోనూ ఇదే తన ప్రాధాన్యం…