
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఎదురుపడ్డ చిన్ననాటి కోచ్.. మరోసారి అందరి మనసు దోచుకున్న కింగ్!
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మతో భావోద్వేగపూరిత క్షణాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై ఆర్‌సిబి జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఈ హృదయమైన దృశ్యం చోటుచేసుకుంది. ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ, ఆ మ్యాచ్‌లో 47 బంతుల్లో 51 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో RCB 26/3తో…