kalyan chakravarthy

హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని

హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని

హైవేపై వచ్చే కార్లు, బైకులను అడ్డుకుంది. ఓ స్కూటీని ఆపి.. వెనుక సీట్లో కూర్చుంది. మరోవైపు అకస్మాత్తుగా ఓ కారును ఆపి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆమె సడన్‌గా ఓ కారును ఆపడంతో రెండు కార్లు స్వల్పంగా ఢీకొన్నాయి. ఇది గమనించిన కొంత మంది పాదాచారులు తమ ఫోన్‌లలో వీడియోలు తీశారు. మరోవైపు యువతితో కొందరు మాట్లాడే ప్రయత్నం చేయబోయారు. అప్పటికే ఆమె అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో…

Read More
Birds: మీరు రోజూ చూసే ఈ పక్షులు వెరీ స్పెషల్.. పిల్లలను పెంచడానికి ఎవ్వరూ చేయని పని..

Birds: మీరు రోజూ చూసే ఈ పక్షులు వెరీ స్పెషల్.. పిల్లలను పెంచడానికి ఎవ్వరూ చేయని పని..

సాధారణంగా, పాలు ఉత్పత్తి చేయడం అనేది క్షీరదాలకు సంబంధించిన లక్షణంగా భావిస్తుంటారు. కానీ కొన్ని పక్షి జాతులు తమ పిల్లలను పోషించడానికి “క్రాప్ మిల్క్” అనే ప్రత్యేకమైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయని మీకు తెలుసా? ఈ క్రాప్ మిల్క్, క్షీరదాల పాలతో పోల్చితే భిన్నమైన రసాయన మార్పును కలిగి ఉంటుంది, కానీ ఇది పక్షి పిల్లలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇలా క్రాప్ మిల్క్ ఉత్పత్తి చేసే మూడు అరుదైన లక్షణాలున్న పక్షుల గురించి తెలుసుకుందాం… 1….

Read More
RRB Exam Cancelled 2025: రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన ఆర్‌ఆర్‌బీ! ఎందుకంటే..

RRB Exam Cancelled 2025: రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన ఆర్‌ఆర్‌బీ! ఎందుకంటే..

హైదరాబాద్‌, ఏప్రిల్ 28: రైల్వే శాఖలో దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో పోస్టుల భర్తీకి ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆయా పోస్టులకు తాజాగా నియామక పరీక్షలు కూడా జరిపింది. మరికొన్ని ఉద్యోగాలకు నియామాక పరీక్షలు జరగనున్నాయి. అయితే రైల్వేలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్‌ 22న సీబీటీ 2…

Read More
Manju Warrier: మంజు వారియర్ క్రేజీ ఫొటోస్.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు

Manju Warrier: మంజు వారియర్ క్రేజీ ఫొటోస్.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు

మంజు వారియర్.. సినీ నటి, నృత్య కళాకారిణి, గాయని, నిర్మాత, రచయిత్రి కూడా.. ఈ బ్యూటీ ప్రధానంగా మలయాళ సినిమా రంగంలో ప్రసిద్ధి చెందింది. కేరళ, తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి గుర్తింపు పొందింది.  1978 సెప్టెంబర్ 10న తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జన్మించిన మంజు, 16 ఏళ్ల వయసులో 1995లో “సాక్ష్యం” చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.  1998లో నటుడు దిలీప్‌ను వివాహం చేసుకుని, సినిమాల నుండి విరామం తీసుకుంది. ఈ దంపతులకు మీనాక్షి అనే…

Read More
Jaggery: వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Jaggery: వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లను దాదాపు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే తీపి అవసరాల్లో చక్కెరకు బదులుగా బెల్లం ఎక్కువగా వినియోగిస్తున్నారు. బెల్లంలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచివి. అయితే, వేసవిలో బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదేనా.? అనే సందేహాం ఇప్పుడు చాలా మందిలో ఎదురైంది. ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.. వేసవిలో బెల్లం ఎక్కువగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు….

Read More
అప్పుడు హీరోలతో తన్నులు తిన్నాడు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్.. ఎవరో తెలుసా.?

అప్పుడు హీరోలతో తన్నులు తిన్నాడు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్.. ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్వయం కృషితో పైకి వచ్చారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. ఒకప్పుడు విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోగా రాణిస్తున్నాడు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో సినిమా వస్తున్నదంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. ఎంతో…

Read More
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. వామ్మో, పోటీ మాములుగా లేదుగా?

IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. వామ్మో, పోటీ మాములుగా లేదుగా?

Orange, Purple Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 46వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తడబడుతున్నట్లు కనిపించి ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌కు కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ ప్రాణం పోశారు. వీరిద్దరూ కలిసి నాల్గవ వికెట్‌కు కీలకమైన 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది మ్యాచ్‌ను పూర్తిగా ఆర్‌సీబీ (RCB) వైపు మళ్లించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 51 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్…

Read More
Horoscope Today: వారికి అప్రయత్న ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి అప్రయత్న ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 28, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలే అవకాశం ఉండదు. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More
పెళ్లిలో కాల్పుల కలకలం.. కన్నకూతురిని కాల్చిన చంపిన తండ్రి.. అల్లుడికి సీరియస్!

పెళ్లిలో కాల్పుల కలకలం.. కన్నకూతురిని కాల్చిన చంపిన తండ్రి.. అల్లుడికి సీరియస్!

మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కూతురిని కాల్చి చంపి, అల్లుడిని తీవ్రంగా గాయపరిచారు. శనివారం సాయంత్రం ఒక వివాహ వేడుకలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. తన కూతురి ప్రేమ వివాహం పట్ల తీవ్రంగా కలత చెందిన ఓ తండ్రి, తన రివాల్వర్‌తో తన కూతురు, అల్లుడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. దీంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు…

Read More
పిల్లలకు ప్రేమ చూపించడానికి ఇదే సులభమైన మార్గం..! వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?

పిల్లలకు ప్రేమ చూపించడానికి ఇదే సులభమైన మార్గం..! వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?

తల్లులు తమ పిల్లలను కౌగిలించుకోవడం వల్ల వారు నమ్మకంగా, కరుణతో, బాధ్యతగా మారతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు తగిన ప్రేమను చూపించడానికి సులభమైన మార్గం వారిని కౌగిలించుకోవడం.. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం తల్లి మమకారం పిల్లల జీవితాన్ని గట్టిగా ప్రభావితం చేస్తుంది. వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పిల్లలు ఐదు నుంచి పది సంవత్సరాల మధ్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఈ వయస్సులో తల్లి నుంచి లభించే కౌగిలింతలు…

Read More