kalyan chakravarthy

పెళ్లిలో కాల్పుల కలకలం.. కన్నకూతురిని కాల్చిన చంపిన తండ్రి.. అల్లుడికి సీరియస్!

పెళ్లిలో కాల్పుల కలకలం.. కన్నకూతురిని కాల్చిన చంపిన తండ్రి.. అల్లుడికి సీరియస్!

మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కూతురిని కాల్చి చంపి, అల్లుడిని తీవ్రంగా గాయపరిచారు. శనివారం సాయంత్రం ఒక వివాహ వేడుకలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. తన కూతురి ప్రేమ వివాహం పట్ల తీవ్రంగా కలత చెందిన ఓ తండ్రి, తన రివాల్వర్‌తో తన కూతురు, అల్లుడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. దీంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు…

Read More
పిల్లలకు ప్రేమ చూపించడానికి ఇదే సులభమైన మార్గం..! వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?

పిల్లలకు ప్రేమ చూపించడానికి ఇదే సులభమైన మార్గం..! వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?

తల్లులు తమ పిల్లలను కౌగిలించుకోవడం వల్ల వారు నమ్మకంగా, కరుణతో, బాధ్యతగా మారతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు తగిన ప్రేమను చూపించడానికి సులభమైన మార్గం వారిని కౌగిలించుకోవడం.. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం తల్లి మమకారం పిల్లల జీవితాన్ని గట్టిగా ప్రభావితం చేస్తుంది. వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పిల్లలు ఐదు నుంచి పది సంవత్సరాల మధ్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఈ వయస్సులో తల్లి నుంచి లభించే కౌగిలింతలు…

Read More
నేరేడు పండు పిల్లలకు, పెద్దలకు మస్తు మంచిది..! కానీ ఎంత తినాలో తెలుసా?

నేరేడు పండు పిల్లలకు, పెద్దలకు మస్తు మంచిది..! కానీ ఎంత తినాలో తెలుసా?

వేసవిలో నేరేడు పండు విస్తృతంగా లభిస్తుంది. ఈ కాలంలో దాహాన్ని తగ్గించడంలో శరీరాన్ని చల్లబరచడంలో నేరేడు మంచి పాత్రను పోషిస్తుంది. ఇది పేగు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రక్తపోటును సమతుల్యంలో ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది. ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో నేరేడు కీలక పాత్ర పోషిస్తుంది. నేరేడు పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాని దీనిని అధికంగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఇందులో ఫైబర్, టానిన్లు అధికంగా…

Read More
ఒకే రాశిలో సూర్య, చంద్రుల కలయిక.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు

ఒకే రాశిలో సూర్య, చంద్రుల కలయిక.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు

మేష రాశి : ఈ రాశి వారికి సూర్య చంద్రుల కలయక చాలా మంచి. ఆర్థికంగా కలిసివస్తుంది. అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు. సింహ రాశి : ఈ రాశి వారు చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో…

Read More
IPL 2025: సూరీడి దెబ్బకు బద్దలైన రికార్డులు! ఏకంగా ఒకేరోజు రెండు రికార్డులను మడతెట్టేసాడుగా!

IPL 2025: సూరీడి దెబ్బకు బద్దలైన రికార్డులు! ఏకంగా ఒకేరోజు రెండు రికార్డులను మడతెట్టేసాడుగా!

ఈరోజు వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ తన అదృష్టాన్ని తిరిగి నిరూపించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ 54 పరుగులు (28 బంతుల్లో) చేసి, ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ చరిత్రలో 4000 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన భారత బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు….

Read More
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం..!

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం..!

Peddapalli District Collector Koya Harsha’s Wife Elivered At The Godavarikhani Government General Hospital పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష సతీమణి విజయ డెలివరీ అయ్యారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కాన్పు చేశారు ఈ కాన్పులో రెండవ కొడుకుకు విజయ జన్మనిచ్చింది. కాగా తల్లి కొడుక సురక్షితంగా ఉన్నారని స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ అరుణ పేర్కొన్నారు. కలెక్టర్ సతీమణి సాఫ్ట్…

Read More
Sunil Gavaskar: వాటితో పోలిస్తే IPL కి ప్రాధాన్యత ఎక్కువ? బీసీసీఐ ఏం చేస్తోందన్న టీమిండియా లెజెండ్

Sunil Gavaskar: వాటితో పోలిస్తే IPL కి ప్రాధాన్యత ఎక్కువ? బీసీసీఐ ఏం చేస్తోందన్న టీమిండియా లెజెండ్

భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇటీవల ఐపీఎల్, రంజీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నమెంట్ల మధ్య ఉన్న విపరీతమైన వ్యత్యాసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు లభించే గుర్తింపు, జీతాలలో స్పష్టమైన అసమానతను ఆయన చూపించారు. స్పోర్ట్‌స్టార్ మేగజైన్‌లో రాసిన వ్యాసంలో, గవాస్కర్ భారత క్రికెట్‌పై ఐపీఎల్ సిరీస్ ప్రభావాన్ని గుర్తిస్తూ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్ వంటి గొప్ప ప్రతిభావంతుల ఎదుగుదలలో ఐపీఎల్…

Read More
Viral: పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తూ..

Viral: పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తూ..

బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపించేందుకు సర్వం సిద్ధం చేసింది.. ఇందుకోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటైంది. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు. అలాగే, వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల్లో విశాలమైన…

Read More
Andhra News: తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లండి.. వారికి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

Andhra News: తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లండి.. వారికి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది. పకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న పాకిస్థానియులు అందరూ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తమ ప్రాంతంలో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వాళ్లను రాష్ట్రం నుంచి పంపేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం…

Read More
Horse Gram: తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!

Horse Gram: తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!

ఉలవలు..దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని గుర్రాలకు ఆహారంగా ఇస్తారని అందరూ అనుకుంటారు. కానీ, గ్రామాల్లో వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తరచూ వీటితో గుగ్గిలు వండుకుని తింటుంటారు. వాటిని ఉడికించగా వచ్చిన నీటితో కట్టుచారు, ఉలవచారు తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇంతకీ, ఈ ఉలవలు, వాటితో చేసిన వంటకాలు తినటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..? ఉలవలతో ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఉలవలు…

Read More