kalyan chakravarthy

Pitra Dosham: ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతున్నాయా.. పితృ దోషానికి సంకేతం కావచ్చు.. జాగ్రత్త సుమా

Pitra Dosham: ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతున్నాయా.. పితృ దోషానికి సంకేతం కావచ్చు.. జాగ్రత్త సుమా

పితృ దోషం అనేది ఒక రకమైన జ్యోతిష దోషం. ఇది వంశస్థులు తమ పూర్వీకులను గౌరవించకపోవడం వల్ల ఏర్పడుతుంది. పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందకపోతే.. వారు తమ వారసులకు ఇబ్బంది కలిగిస్తారని నమ్ముతారు. పూర్వీకుల సరైన శ్రాద్ధ కర్మలు, తర్పణం లేదా పిండ ప్రదానం చేయకపోతే.. అతను పితృ దోషంతో బాధపడవచ్చు. అంతేకాదు ఎవరి ఇంట్లోనైనా బిడ్డ పుట్టిన వెంటనే చనిపోవడం వంటి సంఘటనలు కూడా జరగచ్చు. కుటుంబ సబ్యులు సంతోషంగా ఉన్న సందర్భంలో.. అసంతృప్తిగా ఉన్న…

Read More
NEET UG 2025 Exam Date: మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు

NEET UG 2025 Exam Date: మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు

హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ప్రవేశ పరీక్ష మరో వారం రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్‌ యూజీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌,…

Read More
vishwambhara: విశ్వంభర అప్‌డేట్‌.. అంతా గ్రాఫిక్సేనా ?? కేవలం దాని కోసమే 75 కోట్లు

vishwambhara: విశ్వంభర అప్‌డేట్‌.. అంతా గ్రాఫిక్సేనా ?? కేవలం దాని కోసమే 75 కోట్లు

ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన విశ్వంభర వాయిదా పడటంతో కొత్త రిలీజ్ డేట్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. Source link

Read More
బాబోయ్‌..ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..! దీని పొడవు తెలిస్తే..

బాబోయ్‌..ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..! దీని పొడవు తెలిస్తే..

అనకొండ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఒక పాము జాతిలో ఒక భారీ సర్పం. కానీ అనకొండలో కూడా అనేక జాతులు ఉన్నాయి. ఇవి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ, 2024లో శాస్త్రవేత్తలు అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లో ఒక కొత్త జాతి జెయింట్ అనకొండను గుర్తించారు. ఈ భారీ అనకొండ గతంలో ఎప్పుడూ చూడని జెయింట్ అనకొండ జాతి. ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని పరిమాణ రికార్డులను బద్దలు కొట్టింది. అమెజాన్…

Read More
పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు.. వీసాలు రద్దు, సింధూ జలాలు కట్!

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు.. వీసాలు రద్దు, సింధూ జలాలు కట్!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ప్రధానమంత్రి నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ఈ సమావేశం తర్వాత పాకిస్తాన్‌తో సింధు జల…

Read More
OTT Movie: ఓటీటీలో ప్రేమమ్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే గురూ!

OTT Movie: ఓటీటీలో ప్రేమమ్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే గురూ!

ఇటీవల థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన హాస్యభరిత చిత్రం ‘బ్రొమాన్స్’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోనీ లివ్‌లో మే 1 నుంచి సోనీ లివ్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహంపై , హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో ఈ మలయాళ సినిమా తెరకెక్కింది. థియేటర్స్‌లో ఈ సినిమాను చూడలేకపోయినవారు ఆ మ్యాజిక్‌ను ఇప్పుడు మీ ఇంట్లోనే చూసి ఆస్వాదించవచ్చు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ ‘‘బ్రొమాన్స్’ చిత్రాన్థ్ని…

Read More
ప్రతి రోజు గుప్పెడు బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి..

ప్రతి రోజు గుప్పెడు బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి..

మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. మన రోజు వారి డైట్‌లో కొన్ని రకాల పండ్లను చేర్చుకుంటే చాలా వరకు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. ముఖ్యంగా బెర్రీస్‌ వంటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బెలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా…

Read More
ఏపీ SSC ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థిని.. మార్కులు ఎన్నో తెలుసా?

ఏపీ SSC ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థిని.. మార్కులు ఎన్నో తెలుసా?

పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సత్తా చాటింది. నరసరావుపేటలోని జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన విద్యార్థిని పావని చంద్రిక 10వ తరగతిలో 598 మార్కులు సాధించింది. ప్రభుత్వ స్కూల్‌లో చదివి 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించిన పావని చంద్రికను జిల్లా విద్యాశాఖ అధికారులకు మెచ్చుకున్నారు. విద్యార్థిని పావని చంద్రికతో పాటు ఆమె తల్లిదండ్రులు, పాఠశాల హెడ్‌మాస్టర్లను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పిలిచి సన్మానించి స్వీట్లు తినిపించారు జిల్లా డీఈఓ…

Read More
పెరిగిన బంగారు ధరలతో డీలపడ్డ స్వర్ణకారులు.. ఉపాధి లేక ఉసూరు మంటున్న కుటుంబాలు

పెరిగిన బంగారు ధరలతో డీలపడ్డ స్వర్ణకారులు.. ఉపాధి లేక ఉసూరు మంటున్న కుటుంబాలు

బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా. బంగారం ధర ఆకాశాన్నంటుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారు వైపు చూసేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా బంగారు వస్తువులు చేయించుకోవడానికి గోల్డ్ స్మిత్ వర్కర్స్ దగ్గరికి రావడం మానేశారు. దీంతో ఉన్న వ్యాపారం పోయి గోల్డ్ స్మిత్ వర్కర్లు డీలాపడ్డారు. ప్రస్తుతం తమ పరిస్థితి దయనీయంగా ఉందంటున్నారు స్వర్ణకారులు. స్వర్ణకారులు సాధారణంగా బంగారం, వెండి తోపాటు ప్లాటినం వంటి లోహాలను ఉపయోగించి…

Read More
Vijayawada: రైల్వే స్టేషన్‌ క్లోక్ రూమ్‌లో ఆ బ్యాగు వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ శునకం.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

Vijayawada: రైల్వే స్టేషన్‌ క్లోక్ రూమ్‌లో ఆ బ్యాగు వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ శునకం.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు.. శిక్షణ ఇచ్చిన డాగ్స్ చక్కగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ గుట్టు విప్పడంలో బాగా సహాయపడుతున్నాయి.  ఏదైనా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, డ్రగ్స్ రవాణా.. ఇతర క్రైమ్స్ జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు స్నిపర్ డాగ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ప్రకృతి ప్రకోపాల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు, మృతదేహాల జాడ కనిపెట్టేందుకు సైతం.. ఈ డాగ్స్ గొప్ప సాయం చేస్తున్నాయి. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో లియో అనే పేరు…

Read More