kalyan chakravarthy

Video: ఏరా ఆజామూ.. రాక, రాక ఫాంలోకి వస్తే.. స్టేడియంలో జనాలే లేరుగా.. పాక్ పరువుపాయే

Video: ఏరా ఆజామూ.. రాక, రాక ఫాంలోకి వస్తే.. స్టేడియంలో జనాలే లేరుగా.. పాక్ పరువుపాయే

Peshawar Zalmi vs Karachi Kings: పీఎస్‌ఎల్ (PSL) 2025లో భాగంగా 11వ మ్యాచ్ పెషావర్ జల్మీ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మి 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన పెషావర్ జల్మి కెప్టెన్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 5 ఫోర్లతో 46…

Read More
Rohit Sharma: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.. రోహిత్ రిటైర్మెంట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా

Rohit Sharma: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.. రోహిత్ రిటైర్మెంట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా

బీసీసీఐ ఎట్టకేలకు తన కేంద్ర కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఈసారి కూడా, BCCI A+ గ్రేడ్‌లో నలుగురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఆ నలుగురిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. అయితే, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఈ గ్రేడ్‌లో స్థానం సంపాదించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఇప్పుడు 2 ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్నారు. అయినా ఈ ఇద్దరికీ A+ గ్రేడ్ వచ్చింది. ముఖ్యంగా…

Read More
Video: డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన హిట్‌మ్యాన్! స్వాగ్ చూడు భయ్యా!

Video: డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన హిట్‌మ్యాన్! స్వాగ్ చూడు భయ్యా!

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించడంలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. ఒకపక్క రోహిత్ శర్మ ఫామ్‌ కోల్పోయాడని, అతని రోజులు మిగిలిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోపక్క వాంఖడే స్టేడియం వెలుగుల్లో అతను తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. తొలుత ప్రారంభ జట్టులో ఉండకపోయినప్పటికీ, ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన రోహిత్ శర్మ 45 బంతుల్లో 76 పరుగులు చేసి, పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను ముగించాడు. 177 పరుగుల లక్ష్యాన్ని సూర్యకుమార్…

Read More
Shubman Gill: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన GT కెప్టెన్ ! బ్రాడ్‌కాస్టర్ ప్రశ్నకి సిగ్గుపడుతున్న ప్రిన్స్!

Shubman Gill: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన GT కెప్టెన్ ! బ్రాడ్‌కాస్టర్ ప్రశ్నకి సిగ్గుపడుతున్న ప్రిన్స్!

ఇండియన్ క్రికెట్‌లో అత్యంత చర్చనీయమైన యువ ఆటగాళ్లలో శుభ్‌మాన్ గిల్ ఒకరు. మైదానంలో తన దూకుడైన ఆటతో అభిమానులను అలరిస్తూ ఉండే గిల్, మైదానం వెలుపల కూడా తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తుంటాడు. అతని ప్రేమ జీవితం ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తాజాగా గిల్ తన పెళ్లిపై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) vs గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా టాస్…

Read More
Kajal Aggarwal: గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోలు చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నారో

Kajal Aggarwal: గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోలు చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నారో

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న వారిలో టాలీవుడ్ బ్యూటీ, పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ఒకరు. అప్పుడెప్పుడో లక్ష్మీ కల్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ సికిందర్ లో ఓ కీలక పాత్ర పోషించింది కాజల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన…

Read More
Tollywood: కార్పొరేట్ లాను విడిచి సినిమాల్లోకి.. బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. కట్ చేస్తే.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది..

Tollywood: కార్పొరేట్ లాను విడిచి సినిమాల్లోకి.. బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. కట్ చేస్తే.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది..

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ ఆమె. మోడలింగ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్స్ కొట్టేసింది. అయితే సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆమె నటిగా ప్రశంసలు అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే టాలీవుడ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర…

Read More
Puri Jagannadh: ఆ స్టార్ హీరో చెప్పినా క్లైమాక్స్ మార్చని పూరి.. చివరకు.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Puri Jagannadh: ఆ స్టార్ హీరో చెప్పినా క్లైమాక్స్ మార్చని పూరి.. చివరకు.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీలో సత్తా చాటారు. నటుడిగా వెండితెరపై తనను తాను చూసుకోవాలని సినీరంగంలోకి వచ్చిన పూరి.. దర్శకుడిగా మారి థియేటర్లలలో రఫ్పాడించారు. సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ అడుగుపెట్టి 25 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన తెరకెక్కించిన మొదటి చిత్రం బద్రి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. “ఏయ్ నువ్వు నంద అయితే.. నేను…

Read More
Andhra Pradesh: 10వ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షా ఫలితాల విడుదలపై ప్రకటన వచ్చేసింది..

Andhra Pradesh: 10వ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షా ఫలితాల విడుదలపై ప్రకటన వచ్చేసింది..

ఏపీ స్టేట్ ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఇది విద్యార్థుల జీవితాల్లో మలుపు తిప్పే రోజు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉంచబడ్డాయి. అధికారిక వెబ్‌సైట్లు, వాట్సాప్‌లో మన మిత్ర అనే…

Read More
Gold Price: 3 వారాల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. రికార్డులు బద్దలు కొడుతున్న పసిడి!

Gold Price: 3 వారాల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. రికార్డులు బద్దలు కొడుతున్న పసిడి!

బంగారం లక్ష రూపాయలు చేరుకునే సమయం వచ్చేస్తోంది. తులం బంగారం కొనాలంటే లకారాన్ని దగ్గర పెట్టుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పసిడి ధర టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. బంగారం ధర ఊహకందని రేంజ్‌లో పైపైకి పాకిపోతోంది. ఇంతలా పెరిగిపోతుంటే పుత్తడిని కొనేదెలా అని సామాన్యులు దిగులుపడుతున్నాడు. ఒకవైపు స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉంది. మరోవైపు, బంగారం ధరలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. సోమవారం, దేశ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధర రికార్డు…

Read More
Gold Investment:  భారీగా పెరిగిన ధరలు.. ఇప్పుడు బంగారం కొనడం మంచి నిర్ణయమేనా?

Gold Investment: భారీగా పెరిగిన ధరలు.. ఇప్పుడు బంగారం కొనడం మంచి నిర్ణయమేనా?

సోమవారం.. అంటే ఏప్రిల్ 21 2025 నాడు కూడా బంగారం ధర భారీగా పెరిగింది.. దాదాపు రూ.950 మేర ధర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.99,500 కి చేరింది. దాదాపు 15 రోజుల్లోనే రూ.7,130 మేర ధర పెరిగింది. ఏప్రిల్‌ 7వ తేదీన 10 గ్రాములు రూ. 91,420 ఉండగా.. శనివారం 10 గ్రాములు రూ.98,550 చేరింది.. ఈ వారంలోనూ బంగారం ధర పెరిగే ఛాన్స్ ఉందని…

Read More