
Investment: రూ.10 వేల సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌తో చేతికి రూ.9.79 కోట్లు.. ఎలాగో తెలుసా?
చిన్న పెట్టుబడి ఎక్కువ రాబడిని ఇవ్వదని అనుకోకండి. ఎందుకంటే మీరు కొద్దికొద్దిగా పొదుపు చేసినా, అది తరువాత మీకు తెలియకుండానే గణనీయమైన ఆదాయాన్ని అందిస్తుంది. మీరు ఇలా చేస్తే, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు మీరు ఆ నిధిని ఉపయోగించవచ్చు. మీరు క్రమానుగతంగా పెట్టుబడి పెట్టడం, మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నప్పుడు ఒకేసారి పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకుంటే, మీరు ఏటా ఎవరిపైనా ఆధారపడకుండా మీ జీవితాన్ని గడపవచ్చు. మీరు పెట్టుబడి పెడుతూనే కొన్ని లక్షలు…