
KL Rahul: తప్పు చేసిన కేఎల్ రాహుల్.. అప్పటి నుంచి మాట్లాడం మానేసిన తల్లి! ఆ తప్పేంటంటే..?
కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బీజీగా ఉన్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిట్స్ తరఫున ఆడుతూ అద్భుత ప్రదర్శన కనబరస్తున్నాడు. కాగా, ఇవాళ(ఏప్రిల్ 18) రాహుల్ బర్త్ డే. ఈ సంరద్భంగా రాహుల్ జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుందాం.. ఆ సంఘటనతో రాహుల్ తల్లి అతనితో మాట్లాడం మానేసిందంట. అంత పెద్ద తప్పు రాహుల్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.. కేఎల్ రాహుల్ అప్పుడే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్నాడు. అప్పుడు రాహుల్‌కు కేవలం 15…