Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..
దక్షిణాది చిత్రపరిశ్రమలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అటు తమిళం.. ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కమర్షియల్ కాకుండా విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు కంగువా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం సూర్య చాలానే కష్టపడ్డాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో…