![Sankranthi Movies: సంక్రాంతికి 4 సినిమాలు.. ఫ్యాన్స్ కేరింతలు.. బయ్యర్లకు చుక్కలు.. Sankranthi Movies: సంక్రాంతికి 4 సినిమాలు.. ఫ్యాన్స్ కేరింతలు.. బయ్యర్లకు చుక్కలు..](https://i0.wp.com/images.tv9telugu.com/wp-content/uploads/2024/11/sankranthi-movies.jpg?w=600&resize=600,400&ssl=1)
Sankranthi Movies: సంక్రాంతికి 4 సినిమాలు.. ఫ్యాన్స్ కేరింతలు.. బయ్యర్లకు చుక్కలు..
రామ్ చరణ్‌కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం.. ఆయన సినిమా వచ్చిందంటే ఎంత పోటీ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ 1200 స్క్రీన్స్ అయితే ఇవ్వాల్సిందే. ఇప్పటికే జనవరి 10న గేమ్ ఛేంజర్ అంటూ డేట్ లాక్ చేసారు నిర్మాతలు. మిగిలిన మూడు సినిమాలు మాత్రం సంక్రాంతి పండక్కి వస్తున్నామని చెప్పారు కానీ డేట్స్ చెప్పలేదు. జనవరి 10 నుంచి 15 మధ్యలోనే అన్ని సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడన్నది ఇంకా తెలియాల్సి ఉంది. జనవరి 10న గేమ్…