
ఇంట్లో చేపల వాసన రాకుండా ఎలా వంట చేయాలో తెలుసా..? ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..!
ఇంట్లో చేపలు వండితే వంటగదిలోనే కాదు.. కొన్నిసార్లు ఇంటి మొత్తం వాసనతో నిండి ఇబ్బందికరంగా మారుతుంది. చేపల వంటలు ఇష్టపడే వాళ్లకే కొన్నిసార్లు ఆ వాసన అసహ్యంగా అనిపించవచ్చు. ఇది వంట సమయంలో గాలి ప్రసారం సరిగ్గా లేకపోతే, ఫ్రిజ్‌లో చేపలు నిల్వ చేసే తీరు సరిగ్గా లేకపోతే లేదా వంట తర్వాత సరైన శుభ్రత లేకపోతే వాసన మరింతగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వంట ముందు, తర్వాత తీసుకునే కొన్ని చిన్న జాగ్రత్తలు ఈ సమస్యను దూరం…