
Portable AC: త్వరపడండి.! సామాన్యుల కోసం పోర్టబుల్ ఏసీలు.. స్విచ్ నొక్కితే చలితో వణికిపోవాల్సిందే
పేద, ధనిక అనేదానితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఏసీ అనేది సర్వసాధారణమైపోయింది. సొంతంగా ఇల్లు ఉన్నవారికైతే.. ఇది ఓకే.. అదే అద్దె ఇంట్లో ఉండేవారికి మాత్రం ఇదొక పెద్ద సమస్యే అని చెప్పొచ్చు. గోడకు ఏసీ ఫిక్స్ చేయాలంటే చాలు.. అద్దెకుంటున్న వారికి, ఇంటి యజమాని మధ్య వాగ్వాదం జరగాల్సిందే. కొంతమంది ఇంటి యజమానులైతే.. ఏసీ కోసం గోడకు రంధ్రాలు కొట్టించేందుకు అస్సలు అంగీకరించరు. అందుకే ఇలాంటి సామాన్యుల కోసం మార్కెట్‌లోకి కొత్త…