IND vs SA: నేటి నుంచే భారత్-దక్షిణాఫ్రికా టీ20 పోరు.. ఫ్రీగా లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?
టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో మొత్తం 4 టీ20ల సిరీస్ ఆడనుంది. భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. ఆతిథ్య జట్టుకు ఐడాన్ మార్క్రామ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్ నవంబర్ 8న రాత్రి 8:30 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. అంతకు ముందు 8 గంటలకు టాస్ వేయనున్నారు. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రసారమవుతుంది….