
MS Dhoni: 683 రోజుల తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ.. కట్‌చేస్తే.. ఓటమితో ధోని ఖాతాలో చెత్త రికార్డ్..
CSK vs KKR, IPL 2025: ఎంఎస్ ధోని కెప్టెన్సీ కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయింది. శుక్రవారం ఆ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చెపాక్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కేకేఆర్ 10.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కోల్‌కతా నుంచి సునీల్ నరైన్ డబుల్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. బౌలింగ్…