Smartphone Update: ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి?

Smartphone Update: ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి?

Smartphone Software Update: చాలా మంది కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ ఫోన్‌ను వాడుతుంటారు. కొత్త మొబైల్‌ తీసుకున్న తర్వాత కంపెనీ అప్పుడప్పుడు కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తుంటుంది. ఆ కంపెనీ పదే పదే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేయడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా తలెత్తిందా? చాలా మంది మొబైల్ వినియోగదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చిన వెంటనే తమ ఫోన్‌లను అప్‌డేట్ చేస్తుంటే, కొంతమంది ఆ అప్‌డేట్‌ను విస్మరిస్తుంటారు. ఫోన్‌లో కొత్త అప్‌డేట్‌ను…

Read More
Dishwasher: పనిమనిషి రాకపోయినా నో టెన్షన్‌.. వంట పాత్రలను శుభ్రం చేసే యంత్రం!

Dishwasher: పనిమనిషి రాకపోయినా నో టెన్షన్‌.. వంట పాత్రలను శుభ్రం చేసే యంత్రం!

పనిమనిషి లేకుండా పాత్రలు ఎలా కడుగుకుంటామని మీరు ఆలోచిస్తుంటే, ఎక్కువగా ఆలోచించకండి. ఈ డిష్‌వాషర్ మీ అన్ని పనులను సులభతరం చేస్తుంది. ఇది పనిమనిషి లేకున్నా మీ డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఒక డిష్‌వాషర్‌ ఏ వంటగదిలోనైనా సులభంగా సరిపోతుంది. ఇది 4 లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఉన్న ఇంటికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. డిష్‌వాషర్ ఉపయోగించడం వల్ల పాత్రలను చేతితో శుభ్రం చేయడం వల్ల కలిగే ఇబ్బంది తొలగిపోతుంది. ఇందులో వివిధ రకాల…

Read More
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్..  మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!

నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్.. మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!

మెగా బ్రదర్ నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం ఇస్తారనుకున్నారు. మారిన పరిస్థితులతో నాగబాబుకు కేబినెట్‌ హోదా ఉండే కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి అయితే బావుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ పదవి వచ్చేలోపు.. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా కీలకమైన కార్పొరేషన్‌…

Read More
Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?

Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?

మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ధరలు ఎంత పెరిగినా ప్రతి రోజు కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజు పరుగులు పెడుతున్న బంగారం ధరలు తాజాగా కూడా పెరిగింది. మార్చి 8వ తేదీన  పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390…

Read More
Womens Day: వుమెన్స్ డే స్పెషల్.. మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ

Womens Day: వుమెన్స్ డే స్పెషల్.. మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ

సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నారి. మహిళా ప్రాధాన్య కథతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. మార్చి 7న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ మరుసటి రోజే ప్రపంచ మహిళా దినోత్సవం ఉండడం, ఈ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో చిత్ర బృందం ఒక బంపరాఫర్ ప్రకటించింది. అదేంటంటే.. మార్చి 7 & 8 తేదీల్లో నారి సినిమా చూసే…

Read More
varalakshmi Sarathkumar: అనాధ పిల్లలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్..

varalakshmi Sarathkumar: అనాధ పిల్లలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్..

లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది ఈ బ్యూటీ. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది .  తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి…

Read More
Ranya Rao: బంగారం అక్రమ రవాణా కేసు.. కన్నడ నటికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ

Ranya Rao: బంగారం అక్రమ రవాణా కేసు.. కన్నడ నటికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ

ప్రముఖ కన్నడ నటి రన్యా రావు దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుడింది. దీంతో ఆమెను మంగళవారం (మార్చి 4) సాయంత్రం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. రన్యా రావును మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని జడ్జి ఆదేశాలిచ్చారు. ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాలను జారీ చేశారు. ‘మాణిక్య’, ‘పటాకి’ వంటి కన్నడ హిట్ సినిమాల్లో నటించిన రణ్య ఇప్పుడు జైలుపాలైంది. రాన్య సోమవారం (మార్చి 03) రాత్రి…

Read More
The Paradise: వైలెంట్ గా రెచ్చిపోయిన నాని.. దద్దరిల్లిన ప్యారడైజ్ టీజర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే

The Paradise: వైలెంట్ గా రెచ్చిపోయిన నాని.. దద్దరిల్లిన ప్యారడైజ్ టీజర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే

నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా..? అదేంటి.. వరస విజయాలతో పాటు 100 కోట్ల సినిమాలిస్తున్న హీరోను పట్టుకుని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి అర్థం లేకుండా అనుకోవచ్చు. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్‌కు ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండే నానిగారూ.. ఎలా అయిపోతున్నారంటూ షాక్ అవుతున్నారు వాళ్లు. ఇదిగో.. నాని అంటే మన ఆడియన్స్‌కు ఇలాగే కూల్‌గా పక్కింటి అబ్బాయిగా కనిపించేవారు. ఏమండోయ్ నానిగారూ అని పిలిస్తే.. ఆ అంటూ పలికేంత దగ్గరగా…

Read More
Actress Laila: వింత సమస్యతో బాధపడుతోన్న అలనాటి అందాల తార లైలా.. షాకవుతోన్న అభిమానులు

Actress Laila: వింత సమస్యతో బాధపడుతోన్న అలనాటి అందాల తార లైలా.. షాకవుతోన్న అభిమానులు

సెకెండ్ ఇన్నింగ్స్ లో బిజి బిజీగా ఉంటోంది అలనాటి అందాల తార లైలా. 2022లో కార్తీ నటించిన సర్దార్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతేడాది విజయ్ ది గోట్ సినిమాలో నటించి మెప్పించింది. ఇటీవల విడుదలైన ఆది పినిశెట్టి సినిమా శబ్ధంలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది లైలా. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. లైలా పాత్ర కు కూడా ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన…

Read More
Video: కుల్‌దీప్ యాదవ్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆగ్రహం! దెబ్బకు సెట్ అవుతాడా లేదా?

Video: కుల్‌దీప్ యాదవ్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆగ్రహం! దెబ్బకు సెట్ అవుతాడా లేదా?

దుబాయ్‌లో మంగళవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్‌లో స్టీవ్ స్మిత్ కుల్‌దీప్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ దిశగా షాట్ ఆడి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. విరాట్ కోహ్లీ బంతిని త్వరగా అందుకుని బౌలర్ వైపుకు గట్టిగా విసిరాడు. అయితే, కుల్‌దీప్ బంతి దిశగా కదలకుండా పక్కకు తప్పుకున్నాడు. ఈ సంఘటన రోహిత్‌కు అసహనాన్ని…

Read More