Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 9, 2024): మేష రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక…

Read More
Indian Railways: మహా కుంభమేళాకు రూ.5 వేల కోట్లు.. 13 వేల ప్రత్యేక రైళ్లు..!

Indian Railways: మహా కుంభమేళాకు రూ.5 వేల కోట్లు.. 13 వేల ప్రత్యేక రైళ్లు..!

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు కోట్లాదిగా తరలివచ్చే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కోట్లాదిగా మహా కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం భారత రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. యాత్రికుల సౌకర్యార్థం దేశ నలుమూలల నుంచి 3,000 ప్రత్యేక రైళ్లు సహా మొత్తం 13 వేల రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26…

Read More
Gongura Pulihora: పుల్లగా, స్పైసీగా గోంగూర పులిహోర.. తిన్నవారు ఆహా అంటారు..

Gongura Pulihora: పుల్లగా, స్పైసీగా గోంగూర పులిహోర.. తిన్నవారు ఆహా అంటారు..

పులిహోరను ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పులిహోరలో చేసే వెరైటీల్లో గోంగూర పులిహోర కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదన్నా చేయాలి అనిపించినప్పుడు సింపుల్‌గా ఇలా గోంగూర పులిహోర చేసుకోవచ్చు. దీన్ని భోజనంలా, స్నాక్‌లా కూడా చేసుకోవచ్చు. ఈజీగా కూడా జీర్ణం అవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంత…

Read More
TV9 Conclave 2024: కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీవీ9 కాన్‌క్లేవ్‌ లైవ్ వీడియో

TV9 Conclave 2024: కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీవీ9 కాన్‌క్లేవ్‌ లైవ్ వీడియో

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సాహలు నిర్వహిస్తోంది. దీనిపై బీజేపీ స్పందనేంటి..? రేవంత్ పాలనకి పాస్ మార్కులు ఇస్తుందా..? అసలు పాలనపై ఏం చెబుతోంది.. కాంగ్రెస్ హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో కేంద్ర…

Read More
Pushpa 2 Collections: మూడు రోజుల్లో పుష్ప 2 సెన్సెషన్.. సరికొత్త రికార్డ్ సృష్టించిన పుష్పరాజ్..

Pushpa 2 Collections: మూడు రోజుల్లో పుష్ప 2 సెన్సెషన్.. సరికొత్త రికార్డ్ సృష్టించిన పుష్పరాజ్..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో దూసుకుపోతుంది పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు అన్ని ఏరియాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే రూ.294 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప 2. ఆ తర్వాత రెండో రోజు దాదాపు రూ.155 కోట్లు రాబట్టి రెండు రోజుల్లోనే రూ.449 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది….

Read More
Actor Jayaram: మోడల్‏తో ప్రేమ.. సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు.. ఫోటోస్ వైరల్..

Actor Jayaram: మోడల్‏తో ప్రేమ.. సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు.. ఫోటోస్ వైరల్..

దక్షిణాది నటుడు జయరామ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు కాళిదాస్ వివాహం సింపుల్‏గా గుడిలో జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జయరామ్ అనేక చిత్రాల్లో నటించాడు. అతడి కొడుకు కాళిదాస్ తమిళంలో హీరోగా మెప్పిస్తున్నాడు. అయితే కాళిదాస్ కొన్నాళ్లుగా తరణి అనే మోడల్‏ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరు ఇరు కుటుంబసభ్యుల పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కేరళలోని గురవాయూర్ ఆలయంలో ఈరోజు (డిసెంబర్ 08న) ఉదయం వీరిద్దరి వివాహం చాలా సింపుల్…

Read More
Melodies: మాస్ అయినా.. క్లాస్ అయినా.. మెలోడీస్‌ మాత్రం మస్ట్..

Melodies: మాస్ అయినా.. క్లాస్ అయినా.. మెలోడీస్‌ మాత్రం మస్ట్..

పుష్ప సినిమాలో ఎన్ని పాటలొచ్చినా.. సూసేకీ స్పెషల్‌ ప్లేస్‌లోనే ఉంటుంది. జస్ట్ అలా రిలీజ్‌ అయిందో లేదో ఇలా జనాల్లోకి దూసుకుపోయిన సాంగ్‌ అది. బన్నీ సాంగ్‌ ఎంత రీచ్‌ అయిందో, అంతకన్నా రవ్వంత స్పీడ్‌గానే దూసుకుపోతోంది చెర్రీ నానా హైరానా పాట. వండర్‌ఫుల్‌ విజువల్స్, ఆకట్టుకుంటున్న లిరిక్స్ నానా హైరానా సాంగ్‌కి స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యాయి. చెర్రీ, కియారా నానా హైరానా విన్న వారందరూ.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతూ సాంగ్ వైరల్ చేస్తున్నారు.  దేవరలో…

Read More
ATM Card: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఏటీఎం కార్డులు బ్లాక్‌.. కారణం ఏంటో తెలుసా?

ATM Card: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఏటీఎం కార్డులు బ్లాక్‌.. కారణం ఏంటో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఏటీఎం కార్డ్ వినియోగదారులను ప్రభావితం చేయబోతోంది. ఆర్బీఐ అప్‌డేట్ డిసెంబర్ 5, 2024 నుండి అమలులోకి వచ్చింది. ఏటీఎం కార్డ్ హోల్డర్లందరూ తమ కార్డ్‌ని వారి మొబైల్ నంబర్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. ఇది చేయకపోతే ఏటీఎం కార్డ్ పని చేయదు. బ్లాక్ కావచ్చు. ఇది కూడా చదవండి: Income Tax Return: మిత్రమా.. డిసెంబర్‌…

Read More
Hyderabad: కొబ్బరి పొడి కొంటున్నారా..? అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అసలు రంగు..!

Hyderabad: కొబ్బరి పొడి కొంటున్నారా..? అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అసలు రంగు..!

హైదరాబాద్‌లో ఫుడ్‌ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వరుసగా మెరుపు దాడులు చేస్తున్నారు. తాజాగా బేగంబజార్‌లోని ఆకాష్‌ ట్రేడింగ్‌ కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 60 టన్నుల కొబ్బరిపొడిని సీజ్ చేశారు అధికారులు. సీజ్‌ చేసిన కొబ్బరిపొడి విలువ 92 లక్షల 47 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూల్స్‌కి విరుద్ధంగా కోకోనట్‌ పౌడర్‌ను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచినట్టు అధికారులు గుర్తించారు. పలు బ్రాండ్ల…

Read More
Hyundai discounts: ఇయర్ ఎండింగ్‌లో బంపర్ ఆఫర్.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు

Hyundai discounts: ఇయర్ ఎండింగ్‌లో బంపర్ ఆఫర్.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కార్లకు మన దేశంలో డిమాండ్ బాగుంది. ఈ కంపెనీ వాహనాల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వెన్యూ, ఎక్స్ టర్, ఐ20 మరియు గ్రాండ్ ఐ10 కార్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితో సహా కొన్నిమోడళ్లపై సుమారు రూ.75 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన హ్యుందాయ్ కార్లలో వెన్యూ ఒకటి. దీనికి కస్టమర్ల ఆదరణ చాలా బాగుంది. ఇయర్ ఎండింగ్ ఆఫర్…

Read More