
కమర్షియల్ సినిమా అర్ధం మారింది.. పెర్ఫార్మన్స్ రోల్స్‌పైనే హీరోల ఫోకస్
కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోతుందా లేదంటే మన హీరోలే కమర్షియల్ సినిమా అనే పదానికి అర్థం మార్చేస్తున్నారా..? ఒకప్పుడు చొక్కా నలక్కుండా 100 మందిని ఎగరేసి కొట్టినోళ్లే.. ఇప్పుడు ఒక్కో పాత్ర కోసం అలా నలిగిపోవడానికి కారణమేంటి..? మార్పు మొదలైందా లేదంటే మారకపోతే కష్టమని మన హీరోలే మారిపోతున్నారా..? అసలేం జరుగుతుంది..? టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోతుంది. అర్థం పర్థం లేని కథల కంటే.. పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలపైనే ఫోకస్ చేస్తున్నారు మన హీరోలు….