రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం చేసే సమయం చాలా కీలకం. చాలామంది రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు. ఇది మంచి అలవాటు కాదు. రాత్రి భోజనం ముందే పూర్తిచేయడం వల్ల శరీరం మీద మంచి ప్రభావం కనిపిస్తుంది. ఇది చిన్న అలవాటు అయినా దీని వల్ల వచ్చే లాభాలు చాలానే ఉన్నాయి. సాయంత్రం తర్వాత మన శరీరంలో జీవక్రియ వేగం క్రమంగా తగ్గుతుంది. అప్పుడు తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, అది శరీరంలో కొవ్వుగా మారే ప్రమాదం…

Read More
ఇకపై ఫాస్ట్‌ ట్యాగ్‌కి గుడ్‌బై.. మే1 నుంచి అమల్లోకి కొత్త టెక్నాలజీ GNSS విధానం

ఇకపై ఫాస్ట్‌ ట్యాగ్‌కి గుడ్‌బై.. మే1 నుంచి అమల్లోకి కొత్త టెక్నాలజీ GNSS విధానం

మే 1 నుండి, దేశంలోని జాతీయ రహదారులపై రోడ్డు ప్రయాణం మరింత సులభతరం కాబోతుంది. ఎందుకంటే కొత్త GPS ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ప్రారంభం కానుంది. దీంతో, FASTags కనుమరుగు కానుంది. వాస్తవానికి, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కావాలని భావించారు., కానీ అది ఆలస్యం అయింది. ఇప్పుడు ఇది మే 1, 2025 నుండి అమలు చేసే అవకాశం ఉంది. ఇక నుంచి హైవే ఎక్కితే.. మైవే…

Read More
ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయా..? అయితే ఇలా చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..!

ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయా..? అయితే ఇలా చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..!

ఇంట్లో బల్లులు తిరగడం వల్ల చాలామందికి అసహనం కలుగుతుంది. వీటి గురించి చెప్పడమే చాలామందికి భయాన్ని కలిగిస్తుంది. ఏ ఇంట్లోనైనా చిన్నపాటి కీటకాలు ఉండవచ్చు. కానీ బల్లులు కనిపిస్తే చాలామందికి అసౌకర్యంగా ఉంటుంది. అవి కనిపించకుండా చేయాలంటే.. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని సరళమైన వస్తువులను ఉపయోగించి మనమే ద్రావణం తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉపయోగించే సాధారణ వస్తువులతో బల్లులను తరిమికొట్టే చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కా కోసం అవసరమైనవి.. పది కర్పూరాలు, యాభై మిల్లీలీటర్ల డెట్టాల్,…

Read More
కోర్టులు రాష్ట్రపతిని ఆదేశించలేవు.. న్యాయమూర్తులు ‘సూపర్ పార్లమెంట్’ లా వ్యవహరిస్తున్నారుః ఉప రాష్ట్రపతి

కోర్టులు రాష్ట్రపతిని ఆదేశించలేవు.. న్యాయమూర్తులు ‘సూపర్ పార్లమెంట్’ లా వ్యవహరిస్తున్నారుః ఉప రాష్ట్రపతి

గవర్నర్లు పరిశీలనకు పంపిన బిల్లులపై గడువులోగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తాజాగా తీవ్రంగా తప్పుబట్టారు. కోర్టులు రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వలేవని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద కోర్టుకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు ప్రజాస్వామ్య శక్తులపై 24×7 అందుబాటులో ఉన్న అణ్వాయుధ క్షిపణిగా మారాయని ఆయన అన్నారు. న్యాయమూర్తులు సూపర్ పార్లమెంట్ లాగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ ఇంటర్నల్ బృందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇటీవలి నిర్ణయంలో రాష్ట్రపతిని…

Read More
Brahmamudi Serial: అబ్బో.. రుద్రాణి అత్త.. చీరకట్టులో కిర్రాక్ ఫోజులు.. వెర్రెక్కిస్తోందిగా.!

Brahmamudi Serial: అబ్బో.. రుద్రాణి అత్త.. చీరకట్టులో కిర్రాక్ ఫోజులు.. వెర్రెక్కిస్తోందిగా.!

రుద్రాణి అత్త.. అలియాస్ షర్మిత గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఇప్పుడు బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో నెగిటివ్ పాత్ర రుద్రాణిగా మెప్పిస్తుంది. బ్రహ్మముడి సీరియల్లో అత్త పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తున్న రుద్రాణి.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అటు యాక్టింగ్.. ఇటు గ్లామర్ ఇరగదీస్తుంది. రాహుల్ తల్లిగా, రాజ్ కు అత్తగా కనిపిస్తుంది. అయితే బుల్లితెరపై తల్లి, అత్త పాత్రలలో కనిపిస్తున్న రుద్రాణి నెట్టింట మాత్రం గ్లామర్…

Read More
దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను

దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను

ఆ దంపతులిద్దరూ దినసరి కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదికి రూ. 4.88 కోట్లకు పైగా ఉన్న ఆదాయం కలిగి ఉన్నారని, దీనిపై వారు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడేళ్ల కిందట నోటీసులు జారీ చేశారు. సబ్రాకు చదువు రాకపోవడంతో ఆమె ఆ నోటీసులకు స్పందించలేదు. ఆమె పన్ను చెల్లించకపోవడంతో అధికారులు తాజాగా మరోసారి నోటీసులు పంపారు. 2021-22 ఆర్థిక…

Read More
Post Office: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ప్రతినెలా రూ.9250.. గ్యారెంటీ రిటర్న్స్!

Post Office: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ప్రతినెలా రూ.9250.. గ్యారెంటీ రిటర్న్స్!

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కొత్త నెలవారీ ఆదాయ పథకం (MIS) 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మీరు ప్రతి నెలా హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో మీరు ఒకేసారి ఒక మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దానిపై మీకు 7.5% వడ్డీ లభిస్తుంది. దీనివల్ల మీకు ప్రతి నెలా మంచి ఆదాయం లభిస్తుంది. మీ రోజువారీ ఖర్చులు సులభంగా తీర్చుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ 2025 MIS పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకంలో…

Read More
అందాల ఆషికా రంగనాథ్.. అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్

అందాల ఆషికా రంగనాథ్.. అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్

ఆషికా రంగనాథ్ ఎక్కువగా కన్నడ సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయ్యింది. ఆతర్వాత  తెలుగు, తమిళ చిత్రాలలో కూడా కనిపించింది. ఈముద్దుగుమ్మ 1996 ఆగస్టు 5న కర్ణాటకలోని తుమకూరులో రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు జన్మించింది. ఈ అమ్మడికి అనూషా రంగనాథ్ అనే అక్క ఉంది, ఆమె కూడా కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది. ఆషికా ఫ్రీస్టైల్, బెల్లీ డ్యాన్స్,  వెస్ట్రన్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో రన్నర్-అప్‌గా నిలిచింది. …

Read More
Vijay thalapathy: వివాదంలో టీవీకే పార్టీ చీఫ్… నటుడు విజయ్‌కు ఫత్వా జారీ!

Vijay thalapathy: వివాదంలో టీవీకే పార్టీ చీఫ్… నటుడు విజయ్‌కు ఫత్వా జారీ!

టీవీకే స్థాపకుడు, నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మద్యం సేవించేవారిని, జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్‌ పవిత్రతను దెబ్బతీసేలా చేశారని ఫత్వాలో AIMJ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు. విజయ్ నటించిన చిత్రాల్లో ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టినందున..ఓట్ల కోసం ముస్లింలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని రజ్వీ లేఖలో పేర్కొన్నట్టు…

Read More
MJTBC Degree Admissions 2025: మహాత్మా జ్యోతిబా ఫులె డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

MJTBC Degree Admissions 2025: మహాత్మా జ్యోతిబా ఫులె డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (MJTBC).. 2025-26 విద్యా సంత్సరానికి సంబంధించి డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరకాస్తులు ప్రారంభమైనాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు మే 5, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హతలు ఇవే.. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్‌…

Read More