
Pushpa 2: శ్రీవల్లి హింట్ ఇచ్చిందా..! విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పుష్ప 2 చూసిన రష్మిక..
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచారు. ఈ జంట చాలాసార్లు కలిసి మీడియా కంట పడ్డారు. అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు ఒకే లొకేషన్ లో వేరు వేరుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి…