
నాకు ఏమీ తొందర లేదు..! ఆ హీరోయిన్‌తో పోల్చిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన నిధి అగర్వాల్..
నిధి అగర్వాల్.. సాలిడ్ హిట్ పడలేదు కానీ ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో ఇప్పుడు మారుమ్రోగేది. ఈ హాట్ బ్యూటీ భారీ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తుంది. బాలీవుడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినీ ముద్దుగుమ్మ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. డిఫరెంట్…