
శరీరంలోని ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా..? సమస్య పెద్దదే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా మారుతుంది.. దీని లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల గుండెపోటు వస్తుంది. పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.. అంతేకాకుండా ఊబకాయంతోపాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అయితే.. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్.. ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవ్వడంతోపాటు రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి…