
T20 Cricket: ఇదేం మ్యాచ్ భయ్యా.. 18 బంతుల్లోనే విక్టరీ.. ప్రత్యర్థి టీం స్కోర్లు చూస్తే పరేషానే
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతోంది. 38 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఈ టోర్నీలో ఎన్నో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లను అభిమానులు చూస్తున్నారు. కానీ, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అందుకు విరుద్ధంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో, ఇరు జట్లు కలిసి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయాయి. ఈ సమయంలో…