
పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??
సాలిడ్ కంటెంట్ ఉండి, సినిమా హిట్ అయి తీరుతుందనే కాన్ఫిడెన్స్ గట్టిగా ఉన్నప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ చాలా ప్లస్ అవుతాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ది బెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న పెళ్లి చూపులు సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ విపరీతమైన పాజిటివ్ బజ్ తెచ్చిపెట్టాయి. సినిమా బావుండాలేగానీ, మౌత్ టాక్‌తో ఆడుతుందనే నమ్మకాన్ని మేకర్స్ లో పెంచేశాయి పెయిడ్ ప్రీమియర్స్. 35 చిన్న కథకాదు తరహా సినిమాలకు కూడా ప్లస్ అయ్యాయి. ఈ మధ్య దసరా సందర్భంగా…