
కేవలం ఇవి తింటే చాలు.. డజన్ కోడిగుడ్లకంటే ఎక్కువ శక్తి మన శరీరానికి లభిస్తుంది..!
మన శరీరానికి అవసరమైన శక్తి, బలం, ఆరోగ్యానికి ప్రోటీన్ అత్యవసరం. సాధారణంగా ఎక్కువ మంది ప్రోటీన్ కోసం కోడిగుడ్లు లేదా మాంసాహారాన్ని ఆశ్రయిస్తారు. అయితే శాకాహారులకూ బలవంతులుగా మారే అనేక ఆహార ఎంపికలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని గింజలు, పప్పులు, పన్నీర్, టోఫు వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు ప్రోటీన్లు పుష్కలంగా కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. ఇవి మొలకలు వచ్చిన తరువాత కొద్దిగా ఉడికించి, తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, క్యారెట్ తురుము,…