
Video: గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ హిస్టరీలో చెత్త రికార్డ్.. అదేంటంటే?
Yashasvi Jaiswal hit Slowest Half Century In IPL History: టీమిండియా ఫ్యూచర్ స్టార్స్‌లో యశస్వి జైస్వాల్ ఒకడిగా పేరుగాంచాడు. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా బాగా రాణించాడు. దీంతో ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకుంటాడని అంతా భావించారు. కానీ, ఈ యంగ్ ఇండియన్ ప్లేయర్ ఐపీఎల్ 2025లో మొదటి మూడు మ్యాచ్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన నాల్గవ మ్యాచ్‌లో ఎలాగైన సరే భారీ ఇన్నింగ్స్ ఆడాలని…