
RCB vs GT Match Report: సాయి, బట్లర్ ఊరమాస్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
Royal Challengers Bengaluru vs Gujarat Titans, 14th Match: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి ఓటమిని చవిచూసింది. గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 169 పరుగులు మాత్రమే చేసింది. 170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి…